•    Follow Us 
విశ్వబ్రాహ్మణుల ధర్మాలు:
విశ్వబ్రాహ్మణ వ్యక్తి పేరుకు ముందు ఇంటిపేరు, దానికి ముందు "బ్రహ్మశ్రీ" అని, పేరుకు చివర ఆచార్యులు, శర్మ , శాస్త్రి అని వ్రాయుట ధర్మము. (వృత్తి పేర్లు ఇంటిపేరుగా, కులం పేరుగా చెప్పుకొనరాదు. వ్రాసుకొనరాదు) | గోత్రం, ప్రవర, సూత్రం, కుండం, దండం, శాఖ వివరములు తెలుసుకొని వాటిని ప్రతినిత్యం చెప్పుకొనుట ధర్మం. | యజ్ఞోపవీతము (జందెము)ను ఉపనయన సంస్కారము నుండి జీవితాంతము ధరించుట ధర్మము. బ్రహ్మచారి ఒక్కముడి యజ్ఞోపవీతము (జందెము)ను, గృహస్థులు ఐదు ముడుల యజ్ఞోపవీతము (జందెము)ను ధరించాలి. | నిత్యకర్మలు ప్రతి దినం చేయుట ధర్మం - బ్రహ్మ ముహూర్తమున అనగా ఉదయం 4-00 గంటల నుండి 6-00 గంటల లోపుల నిద్రమేల్కొని, భగవధ్యానము చేయుట, కాలకృత్యములు, స్నానము, సంద్య చేయుట. విభూతి, గంధం, కుంకుమ బొట్టు ధరించి ప్రాణాయామము, గాయత్రి మంత్రధ్యానము, సూర్య భగవానునికి ఆర్థ్యమును ఇచ్చుట. పితృ, పితామహులకు తర్పణం ఇచ్చుట గీత, కాలజ్ఞానము, వేదాధ్యయనము మొదలైనవి పఠించుట ధర్మం. | ప్రతి నిత్యం పంచ మహాయజ్ఞములు చేయుట ధర్మము. పంచ మహాయజ్ఞములు అనగా బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞములు ఆడంబరాలు లేకుండా త్రికరణ శుద్దిగా నిర్వహించాలి. | వైదిక కర్మలతోపాటు శిల్ప యజ్ఞములు - అయో, దారు, తామ్ర, శిలా, స్వర్ణ శిల్పములు చేయుట ధర్మము. వ్యాపారస్థులు, ఉద్యోగస్థులు వారి వారి దాయిల సంప్రదాయం ప్రకారం వారి దాయికి సంబంధించిన కనీసం రెండు లేదా మూడు పనిముట్లను వారి గృహంలో వాడాలి. పూజించాలి. | నైమిత్తిక కర్మలు అనగా షోడశ సంస్కారములు శాస్త్రం నిర్ణహించిన సమయమున చేయుట ధర్మము. 1. గర్భాదానము, 2. పుంసవనము, 3. సీమంతము, 4. జాతకర్మ, 5. నామకరణము, 6. నిష్క్రమణము, 7. అన్నప్రాశనము, 8. చౌలము/కేశఖండనము, 9. అక్షరాభ్యాసము, 10. ఉపనయనము, 11. బ్రహ్మచర్య వ్రతము, 12. స్నాతకము, 13. వివాహము, 14. గృహ ప్రవేశము, 15. వానప్రస్థము, 16. అంత్యేస్ఠి | వైదిక కర్మలు, నైమిత్తిక కర్మలు చేయునపుడు పురుషులు దోవతి, ఉత్తరీయమును, స్త్రీలు చీర జాకెట్టు లాంటి సంప్రదాయ దుస్తులు ధరించుట ధర్మము. | శాఖాహారమును (సాత్వికాహారము) భగవదార్పణ చేసి భుజించుట ధర్మం. ప్రతి విశ్వబ్రాహ్మణుడు తరచుగా తన సమీపంలోని విశ్వబ్రాహ్మణుల ఇంద్లకు వెళ్లి విషయములు తెలుసుకుంటూ, వారి యోగక్షేమములు విచారించుట ధర్మము. "విశ్వబ్రాహ్మణులు సదాచారము పాటింతురు గాక" |
Telangana - Purohiths
  తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహితుని యొక్క పేరు
నివాస ప్రాంతం
జిల్లా
Details
  పెసరపాటి గురు విష్ణు శర్మ
మదీన గూడ
హైదరాబాద్-500049
  మీసరగండ్ల నాగాచార్యులు
బి.హెచ్.ఇ.యల్.
హైదరాబాద్-500032
  విశ్వనాథుల చంద్రశేఖర్ శాస్త్రి
శేరిలింగంపల్లి
హైదరాబాద్-500019
  చేపూరి వీరభద్రాచార్యులు
శేరిలింగంపల్లి
హైదరాబాద్-500019
  బండికట్ల సాయి శ్రీరామ్
మియాపూర్
హైదరాబాద్-500032
  కట్టా వెంకటస్వామి
హఫీజ్ ఫేట్
హైదరాబాద్-500049
  కట్టా యోగిశర్మ
చందానగర్
హైదరాబాద్-500050
  నారాయణదాసు నాగాచార్యులు
బి.హెచ్.ఇ.యల్.
హైదరాబాద్-500032
  వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి
చందానగర్
హైదరాబాద్-500050
  వడ్ల తులసప్పాచారి
చందానగర్
హైదరాబాద్-500050
  గురుబ్రహ్మాచార్యులు
చందానగర్
హైదరాబాద్-500050
  గుత్తికొండ రుద్రకిషోర్ ఆచార్యులు
చందానగర్
హైదరాబాద్-500050
  చార్యులు
చందానగర్
హైదరాబాద్-500050
  సందీప్
మియాపూర్
హైదరాబాద్-500050
  చార్యులు
చందానగర్
హైదరాబాద్-500073
  జగ్గాబత్తుల పిచ్చయ్యాచార్యులు
బి.హెచ్.ఇ.యల్.
హైదరాబాద్-500032
  కట్టోజు కళ్యాణ్ శాస్త్రి
బి.హెచ్.ఇ.యల్.
హైదరాబాద్-500032
  పొతకమూరి పూర్ణాచార్యులు
బి.హెచ్.ఇ.యల్.
హైదరాబాద్-500032
  వలబోజు శ్యాం ఆచార్యులు
బి.హెచ్.ఇ.యల్.
హైదరాబాద్-500032
  వుల్లి వెంకన్న (వెంకటేశ్వరాచార్యులు)
బి.హెచ్.ఇ.యల్.
హైదరాబాద్-500032
  పెద్దోజు నాగేశ్వర రావు
కె. పి. హెచ్. బి. కాలనీ
హైదరాబాద్-500072
  నాగార్జునకొండ వీరబ్రహ్మాచార్యులు
కె. పి. హెచ్. బి. కాలనీ
హైదరాబాద్-500072
  శ్రీరామదాసు సుధాకరాచార్యులు
కె. పి. హెచ్. బి. కాలనీ
హైదరాబాద్-500072
  గుండుమెడ ఉమా మహేశ్వర శర్మ
కె. పి. హెచ్. బి. కాలనీ
హైదరాబాద్-500072
  గుండోజు పవిత్రనాథ్
కె. పి. హెచ్. బి. కాలనీ
హైదరాబాద్-500072